Header Banner

నూజివీడులో ప్రజలతో సీఎం ముఖాముఖి! ఆ పథకం పై కీలక ప్రకటన!

  Fri Apr 11, 2025 11:36        Politics

ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రులు పార్థసారథి, సవితా మరియు కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బీసీ లబ్ధిదారులకు ఉపాధి రాయితీ రుణపత్రాలను అందించనున్నారు. మొత్తం రూ.160 కోట్లలో, రూ.80 కోట్లు రాయితీగా, మరో రూ.80 కోట్లు రుణాల రూపంలో విడుదల చేయనున్నారు. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారుల కోసం రూ.40 కోట్ల విలువైన రాయితీ రుణపత్రాలను కూడా ఆయన అందించనున్నారు.

 

ఇందుకు తోడు, "ఆదరణ" పథకం కింద లబ్ధిదారులకు అందించే కులవృత్తి పరికరాలను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం నూజివీడులో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సమయంలో నూజివీడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. నూజివీడు పర్యటన అనంతరం, గన్నవరం నుంచి హెలికాప్టర్ ద్వారా కడపకు సీఎం చంద్రబాబు ప్రయాణించనున్నారు.

 

 ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #AdaranaScheme #BCWelfare #EWSBeneficiaries #SubsidyLoans #TraditionalToolsSupport #CMChandrababu #APGovernment